తప్పుకున్న అనన్య.. ఒప్పుకున్న శ్రీలీల.. లాక్ చేసినట్టేనా?
శ్రీలీల టాలీవుడ్‌కు దూరంగా జరుగుతోందన్న ఫిర్యాదులున్నా, ఆమె పాన్ ఇండియా స్థాయికి విస్తరిస్తోంది. తమిళంలో నటిస్తూ, శివకార్తికేయన్‌తో మరో సినిమాకు సిద్ధమవుతోంది. ముంబై వార్తల ప్రకారం, అనన్య పాండే చేయాల్సిన ఒక పాత్ర ఇప్పుడు శ్రీలీలకు దక్కింది. ఇది ఆమె బాలీవుడ్ ప్రవేశానికి బలమైన అడుగు.
మనమేంటో, మన పనితనం ఏంటో తెలియాలంటే కేవలం వచ్చి వెళ్లడం సరిపోదని, అంతకుమించి హల్చల్ చేయాలని శ్రీలీలకు ఆమె సన్నిహితులు సూచిస్తున్నారు. ఆమె కెరీర్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, టాలీలాక్‌కు శ్రీలీల కాస్త దూరంగా జరుగుతోందని, బిజీ స్టార్‌గా మారతారని భావించిన అభిమానులు ఆమెపై ఫిర్యాదు చేస్తున్నారు. ఏదో ఒక సాకు చెప్పి తమకు దూరంగా ఉంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో
Published on: Dec 14, 2025 08:40 PM
