మా ‘సారంగ దరియా’ సాంగ్‌ను ఇలా చేశారేంట్రా !!

|

Apr 12, 2022 | 9:28 AM

సినిమాలే కాదు ఆ సినిమాల్లోని పాటలను వదలడం లేదు బాలీవుడ్ మేకర్స్. అందుకే తాజాగా లవ్‌స్టోరీ సినిమాలోని సారంగదరియా సాంగ్‌ను కూడా హిందీలో రిక్రేయేట్ చేసేసి...

సినిమాలే కాదు ఆ సినిమాల్లోని పాటలను వదలడం లేదు బాలీవుడ్ మేకర్స్. అందుకే తాజాగా లవ్‌స్టోరీ సినిమాలోని సారంగదరియా సాంగ్‌ను కూడా హిందీలో రిక్రేయేట్ చేసేసి… బీ టౌన్‌ను ఫిదా చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి మేకర్స్. కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజై ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన సినిమా లవ్‌స్టోరీ. ఇక ఈసినిమాలోని సారంగ దరియా సాంగ్ … టూ స్టేట్స్‌ను తెగ ఫిదా చేసి యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌ ను సాధించింది. సాయి పల్లవి ఛరిష్మా అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ ఈ పాటను త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయ్యేలా కూడా చేసింది. దీంతో ఈ సాంగ్ పై బీటౌన్ మ్యూజిక్ జెయింట్ టీ సిరీస్ కన్ను పడింది.

Also Watch:

Yash: కేజీఎఫ్ రాఖీభాయ్‌ క్రేజ్‌కు తిరుమల షేక్.

Prabhas: ‘మిర్చి’ లుక్‌లోకి ప్రభాస్ !! ఏది ఏమైనా ఒళ్లు తగ్గించుకోవాలిని ప్లాన్ !!

Jr Ntr: పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. హీరోయిన్‌గా దీపికా పదుకుణే.?

Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!