పెద్ద విజయాలు సాధిస్తున్న చిన్న సినిమాలు

| Edited By: Phani CH

Jul 18, 2023 | 9:37 PM

చిన్న సినిమాలకు కలెక్షన్స్ రావడమే కష్టం అనుకుంటే.. ఓపెనింగ్స్ అనే మాట కూడానా...? చాలా సినిమాలు కనీసం వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు గుర్తుండదు. కానీ అదే చిన్న సినిమా ఒక్కసారి మ్యాజిక్ చేసిందంటే.. నిర్మాతలకు కనక వర్షం ఖాయం. ఈ మధ్య కొన్ని సినిమాలు ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ అయ్యాయి.

చిన్న సినిమాలకు కలెక్షన్స్ రావడమే కష్టం అనుకుంటే.. ఓపెనింగ్స్ అనే మాట కూడానా…? చాలా సినిమాలు కనీసం వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు గుర్తుండదు. కానీ అదే చిన్న సినిమా ఒక్కసారి మ్యాజిక్ చేసిందంటే.. నిర్మాతలకు కనక వర్షం ఖాయం. ఈ మధ్య కొన్ని సినిమాలు ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ అయ్యాయి. మరి ఆ లిస్టులో ఉన్న సినిమాలేంటి..? అవి తీసుకొచ్చిన లాభాలెన్ని..? ఫస్ట్ వీకెండ్‌లోనే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చి.. లాభాలు తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఈ మధ్య చిన్న సినిమాలే ఈ మ్యాజిక్ ఎక్కువగా చేస్తున్నాయి. తాజాగా బేబీకి కలెక్షన్ల ప్రవాహం కురుస్తుంది. ఈ సినిమా యూత్‌కు పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. దాని ఫలితమే వసూళ్ల సునామి. 8 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన బేబీ.. మూడ్రోజుల్లోనే 11 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??

TOP 9 ET News: అల్లు అర్జున్ vs అల్లు అర్హ తండ్రికే పోటీ | న్యూయార్క్ టైమ్స్ స్వేర్ పై ప్రభాస్

Digital TOP 9 NEWS: అటు ఎన్డీఏ..ఇటు ఇండియా | రసవత్తరంగా రాజకీయం