Adipurush: లోకమంతా “రామ్ సియా రామ్”.. అంతా ఆదిపురుష్ మయం
ఇప్పటికే జై శ్రీరామ్ అనే నినాదంతో మార్మోగ్రిపోతున్న సోషల్ మీడియా.. ఇప్పుడు రామ్ సియా రామ్ అంటూ ఊగిపోతోంది. ఆ రఘురాముడికి జానకి మీదున్న ప్రేమను చూసి ఉప్పొంగిపోతోంది. జానకికి రాఘవుడిపై ఉన్న పతి భక్తి చూసి పులకించి పోతోంది. ఇలా మొత్తానికి..! మరో సారి భారతమంతా రామ్ సీత బంధం..
ఇప్పటికే జై శ్రీరామ్ అనే నినాదంతో మార్మోగ్రిపోతున్న సోషల్ మీడియా.. ఇప్పుడు రామ్ సియా రామ్ అంటూ ఊగిపోతోంది. ఆ రఘురాముడికి జానకి మీదున్న ప్రేమను చూసి ఉప్పొంగిపోతోంది. జానకికి రాఘవుడిపై ఉన్న పతి భక్తి చూసి పులకించి పోతోంది. ఇలా మొత్తానికి..! మరో సారి భారతమంతా రామ్ సీత బంధం గురించే మాట్లాడుకుంటోంది తాజాగా ఆదిపురుష్ నుంచి రిలీజ్ అయిన రామ్ సియా సాంగ్‌నే చూస్తోంది. దాదాపు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో రికార్డు లెవల్ వ్యూస్ ను వచ్చేలా చేసుకుంటూ ట్రెండ్ అవుతోంది. ఎస్ ! వరల్డ్ వైడ్ జూన్ 16thన రిలీజ్ కానున్న ఆదిపరుష్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా రిలీజ్ అయిన రామ్ సియా రామ్ సాంగ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ దక్కించుకుంటోంది. మ్యూజిక్ డ్యూవో సచేత్- పరంపర కంపోజ్ చేసిన ఈ పాట.. ఎమోషనల్ మెలోడీగా సాగుతూనే అందర్నీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్లో అయితే వండర్స్ క్రియేట్ చేస్తో పోతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై కూర్చుని ఏడుస్తున్న మహిళ.. గమనించిన ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ??
నడిరోడ్డుపై రెచ్చిపోయిన గాడిద.. మనిషి అని కూడా చూడలే.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
పెళ్ళి పీటల నుంచి నేరుగా జైలుకు.. కోర్టు ఆవరణలోనే పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే ??
పిచ్చి పీక్స్ అంటే ఇదే.. భర్తపై అమితమైన ప్రేమ.. ఆ మహిళ ఏంచేసిందో చూడండి..
కారు బ్యానెట్‌పై కూర్చుని యువతి రీల్స్.. తర్వాత ఏం జరిగింది ??
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

