Sitara Ghattamaneni: తెల్ల షర్ట్, ఎర్ర లుంగీ కట్టి.. డ్యాన్స్ ఇరగదీసిన సితార బేబీ.

Updated on: Feb 04, 2024 | 10:14 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇంకా సినీ అరంగేట్రం చేయకుండానే తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎప్పుడూ చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తన తండ్రిలాగే పేద విద్యార్థలుకు సాయం చేస్తుంది. అలాగే ఇన్ స్టాలో రీల్స్, డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇంకా సినీ అరంగేట్రం చేయకుండానే తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎప్పుడూ చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తన తండ్రిలాగే పేద విద్యార్థలుకు సాయం చేస్తుంది. అలాగే ఇన్ స్టాలో రీల్స్, డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. ముఖ్యంగా మహేష్ పాటలకు సితార డాన్స్ అదరగొట్టేస్తుంది. ఇప్పటికే సీతూపాప షేర్ చేసిన డాన్స్ వీడియోస్ మిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకుంటున్నాయి. తాజాగా సూపర్ హిట్ గుంటూరు కారం మూవీలోని దమ్ మసాలా పాటకు డాన్స్ ఇరగదీసింది. ఆ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేయగా.. తెగ వైరలవుతుంది. ఆ వీడియోలో తెల్ల షర్ట్, ఎర్ర లుంగీ కట్టి దమ్ మసాలా పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది సితార బేబీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos