సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై VC సజ్జనార్ కు చిన్మయి ఫిర్యాదు

Updated on: Nov 06, 2025 | 6:35 PM

సింగర్ చిన్మయి సోషల్ మీడియా ట్రోలింగ్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను ఆశ్రయించారు. అసభ్యకరమైన సందేశాలు, తన అభిప్రాయాలను బట్టి టార్గెట్ చేయడం, పిల్లలకు మరణాన్ని కోరుతూ వచ్చే కామెంట్ల పట్ల ఆమె విసిగిపోయినట్లు తెలిపారు. న్యాయం జరగడానికి ఎంత సమయం పట్టినా, వేధించే అందరిపై ఫిర్యాదు చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

ప్రముఖ గాయని చిన్మయి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. నిత్యం ఎదురవుతున్న అసభ్యకరమైన మెసేజ్‌లు, వేధింపులతో తాను విసిగిపోయానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అభిప్రాయాలు నచ్చని వారు లక్ష్యంగా చేసుకుని తనను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారని చిన్మయి తెలిపారు. ఈ ట్రోలింగ్ ఎంతటి స్థాయికి చేరిందంటే, తన పిల్లలకు మరణం సంభవించాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూపీలో దారుణం.. రైల్వే ట్రాక్ దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు.. ఆరుగురు మృతి

Rain Alert: కొనసాగుతున్న ద్రోణి.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

Gold Price Today: అయ్యో.. బంగారం మళ్లీ పెరిగిందే

AA22: ఏఏ 22 అప్‌డేట్‌.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??

Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్