Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ హౌస్‌లో చీటింగ్ ఇలా జరుగుతుంది.. ! సంచలన విషయాలు బయటపెట్టిన శేఖర్ బాషా

బిగ్ బాస్ హౌస్‌లో చీటింగ్ ఇలా జరుగుతుంది.. ! సంచలన విషయాలు బయటపెట్టిన శేఖర్ బాషా

Phani CH

|

Updated on: Mar 25, 2025 | 3:28 PM

వెల్ కమ్‌ టూ స్పాట్ లైట్ విత్ సతీష్. ఈ రోజు మన స్పాట్ లైట్‌లోకి వచ్చాడు శేఖర్ బాషా. ఈయన VJ, RJ ఇప్పుడు DCJ - అంటే డిజిటల్‌ కాంట్రో జాకీ. మరి ఈ జాకీతో ఇప్పుడు మాట్లాడుదాం.! అసలు మీరు ఏం అవుదామని హైడ్రాబాద్‌కు వచ్చారు? మీ గోల్‌లో ఎంత వరకు రీచ్‌ అయ్యారు. ఓంకార్.. మీరందరూ అప్పట్లో కొలిగ్స్ కదా.. ఆయన డైరెక్టర్‌గా సెటిల్ అయ్యాడుగా..! మీ గోల్ కోసం ఆయన హెల్ప్‌ తీసుకోవచ్చుగా..

> అసలు మీరు ఏం అవుదామని హైడ్రాబాద్‌కు వచ్చారు?

> మీ గోల్‌లో ఎంత వరకు రీచ్‌ అయ్యారు.

> ఓంకార్.. మీరందరూ అప్పట్లో కొలిగ్స్ కదా.. ఆయన డైరెక్టర్‌గా సెటిల్ అయ్యాడుగా..! మీ గోల్ కోసం ఆయన హెల్ప్‌ తీసుకోవచ్చుగా..

> ఆర్జేగా బానే సంపాదిస్తున్నట్టు ఉన్నారుగా? అసలు ఎంత సంపాదిస్తున్నారు?

> ఇన్‌స్టాలో ఓ రీల్ చూశా.. రవితో, లాస్యతో కనిపించారు. వాళ్లలా మీరు యాంకర్‌గా ఎందుకు కంటిన్యూ అవలేకపోయారు?

> ఉన్నట్టుండి బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్లారు.

> బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చాక.. లైఫ్ టర్న్‌ అవుతారని అందరూ అనుకుంటారు? మీరు కూడా అలా అనుకున్నారా?

> బిగ్ బాస్‌ హౌస్‌కు వెళ్లేందుకు రెమ్యునరేషన్ ఎంత మాట్లాడుకున్నారు?

> బిగ్ బాస్‌ హౌస్‌లో గేమ్ అంతా స్క్రిప్టెడా? లేదా జెన్యూనా?

> నిజంగా.. బిగ్ బాస్ హౌస్‌ నుంచి మీకు మీరే బయటికి రావాలనుకున్నారా?

> నాగార్జున గారి తీరు నచ్చలేదని ఏమన్నా కామెంట్ చేశారా?

> లోపలున్న వాళ్లకి నిజంగా బయటి వాళ్లతో కమ్యూనికేషన్ ఉందడా?

> బిగ్ బాస్‌లో హెవరటిజం ఉంటదా?

> రెండు వారాలకు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది?

> బిగ్ బాస్‌లో మీతో ఉన్న వాళ్లందరితో టచ్‌లో ఉంటున్నారా?

> వాళ్లలో ఇప్పుడు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?

> ఎవరితో ఇప్పటికీ దూరంగా ఉంటున్నారు?

> బిగ్ బాస్‌ హౌస్‌లో ఎవరు గెలుస్తారని మీరనుకున్నారు?

> స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్ కామెంట్రీ చేస్తున్నారు. కదా ? ఆ ఫీల్డ్ ఎలా అనిపిస్తుంది?

> కామెంట్రీ కోసం మ్యాచ్ ముందు ఏమైనా కసరత్తులు చేస్తారా? ప్లోలో వెళ్లిపోతారా?

> ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా? యాజ్‌ ఎ కామెంటేటర్‌గా మీ ఫెవరెట్ టీం ఏది?

> ఈ సారి ఐపీఎల్‌లో ఏ టీం గెలుస్తుందని మీరనుకుంటున్నారు?

> స్టార్‌ స్పోర్ట్స్‌లో పే ఎలా? మ్యాచ్ ఉన్నప్పుడే పేనా? లేక ఆన్‌ రోల్ టైప్‌ పే ఇస్తారా?

> యాక్టింగ్‌ మీద ఫోకస్ చేయొచ్చుగా..

> మీలాగే హీరో నాని ఆర్జే టూ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు? ఏమో ట్రై చేస్తే మీరు స్టార్ అయిపోతారేమోగా?