Director Shankar: కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్.. శంకర్ పాస్ అవుతారా ??
శంకర్ తన ప్యాన్ ఇండియా సినిమాలతో పేరు సాధించినా, ఇండియన్ 2 లాంటి వరుస ఫ్లాపులు ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. గేమ్ ఛేంజర్ భవిష్యత్తు అనిశ్చితిలో పడగా, ఇండియన్ 3, వేల్పారి ప్రాజెక్టులపై అనుమానాలున్నాయి. పెన్ స్టూడియోస్ బడ్జెట్, షెడ్యూల్స్, కథా కమామిష్‌పై పక్కా ప్రణాళికను డిమాండ్ చేస్తోంది.
ప్యాన్ ఇండియా అనే పదం పాపులర్ కాకముందే తన సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు శంకర్. సోషల్ ఎలిమెంట్స్‌ని కమర్షియల్ కోణంలో టెక్నాలజీతో ఎంత బాగా చూపించగలరో ఆయన్ను చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారు. అయితే, ఇటీవల ఆయనకు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇండియన్ 2 సీక్వెల్ వస్తుందని తెలిసినప్పుడు భారీ క్రేజ్ ఉన్నప్పటికీ, విడుదలయ్యాక కంటెంట్ లోపం, నమ్మశక్యంగా చెప్పలేకపోవడంతో సినిమా నిరాశపరిచింది. దీని ప్రభావం గేమ్ ఛేంజర్పై పడి, అది కూడా ఫ్లాప్ జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లోబల్ స్టేజ్‌లో.. ట్రిపుల్ ఆర్ హీరోల రేంజ్ ఏంటి ??
Peddi vs Fauzi: పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
Shraddha Kapoor: దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్ కోసమేనా ??
Boyapati Sreenu: బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్.. మరి రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ??