హైప్‌ పెంచిన క్రేజీ అప్‌డేట్స్‌.. ఫ్యాన్స్‌లో పునకాలే వీడియో

Updated on: Nov 03, 2025 | 3:55 PM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా టైటిల్ లుక్‌తో పాటు కూతురు సుహానా అరంగేట్రంపై అప్‌డేట్ వచ్చింది. మరోవైపు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటిస్తున్న డిసి సినిమా టైటిల్‌ను ప్రకటించారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో వామికా గబ్బి హీరోయిన్‌గా పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం 2026 ప్రథమార్ధంలో విడుదల కానుంది.

ఆదివారం సౌత్, నార్త్ సినీ పరిశ్రమల నుండి రెండు ఆసక్తికరమైన టీజర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ఒకటి జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న అగ్రతార సినిమా కాగా, మరొకటి మొదటిసారి హీరోగా పరిచయం అవుతున్న యువకుని చిత్రం. ఈ రెండు సినిమాల ప్రత్యేకతలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కింగ్ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ విడుదలైంది. మేకర్స్ ఈ సినిమా టైటిల్ లుక్‌తో పాటు షారుఖ్ సరికొత్త లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఈ చిత్రంలో సరికొత్త షారుఖ్ ను ప్రేక్షకులు చూస్తారని హింట్ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్‌ చూసి షాక్‌ వీడియో

మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో

రూ.11 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు..కానీ వీడియో