Shah Rukh Khan: కొడుకును ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చిన షారుఖ్‌..! హీరోగానో.. యాక్టర్గానో కాదు..

|

Apr 26, 2023 | 8:52 AM

షారుఖ్‌! బాలీవుడ్ కింగ్ ఖాన్! త్రూ అవుట్ ఇండియా ఫ్యాన్ బేస్‌ ఉన్న వన్ ఆఫ్‌ ది ఖాన్. అలాంటి ఖాన్.. తాజాగా టీనేజ్‌లో ఉన్న తన కొడుకును అందరూ అనుకుంటున్నట్టే బాలీవుడ్‌లోకి తీసుకొచ్చారు. కానీ హీరోగానో.. యాక్టర్గానో కాదు..

Published on: Apr 26, 2023 08:52 AM