సంక్రాంతి బరిలో పెరుగుతున్న పోటీ.. రేసులో ఉన్న సినిమాలేంటి ??
సంక్రాంతి 2026 కోసం టాలీవుడ్ స్క్రీన్లు సందడిగా మారనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, శర్వానంద్, మాస్ మహారాజ్ రవితేజ, నవీన్ పోలిశెట్టి, తమిళ హీరో విజయ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. క్రేజీ కమర్షియల్ చిత్రాలతో ఈ పండుగ సీజన్ ప్రేక్షకులను అలరించనుంది. ఏ సీజన్ ఎలా ఉన్నా సంక్రాంతి బరిలో మాత్రం టాలీవుడ్ స్క్రీన్లు కళకళలాడతాయి.
ఏ సీజన్ ఎలా ఉన్నా సంక్రాంతి బరిలో మాత్రం టాలీవుడ్ స్క్రీన్లు కళకళలాడతాయి. ఈ పండుగ సీజన్ కోసం స్టార్స్ ఏడాది ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. 2026 సంక్రాంతి కూడా అద్భుతమైన సందడిని తీసుకురానుంది. ఈసారి బాక్సాఫీస్ వద్ద క్రేజీ కమర్షియల్ సినిమాలు పోటీ పడుతున్నాయి. గత సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందించిన అనిల్ రావిపూడి, 2026లోనూ అదే విజయాన్ని పునరావృతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “మనం శంకర వర ప్రసాద్ గారు” అనే కామెడీ ఎంటర్‌టైనర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏఏ 22 ఎందుకంత స్పెషల్ ?? హాలీవుడ్ స్థాయిలో బజ్
కొత్త దారిలో స్టార్ వారసులు.. దర్శకులుగా మారుతున్న స్టార్ కిడ్స్
యాక్షన్ మోడ్‌లో గ్లామర్ క్వీన్స్.. రూటు మారుస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు
దీపావళి బరిలోకి దూసుకెళ్తున్న సినిమాలు.. గెలుపు ఎవరిదో తెలుసా ??
ఇది యాపారం అంటున్న హీరోయిన్లు.. ముద్దుగుమ్మల మాస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా
