AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఏ 22 ఎందుకంత స్పెషల్‌ ?? హాలీవుడ్ స్థాయిలో బజ్‌

ఏఏ 22 ఎందుకంత స్పెషల్‌ ?? హాలీవుడ్ స్థాయిలో బజ్‌

Phani CH
|

Updated on: Oct 22, 2025 | 3:35 PM

Share

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఏఏ22 చిత్రం అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోంది. గ్లోబల్ రేంజ్‌లో అంచనాలను పెంచుతున్న ఈ సినిమాలో బన్నీ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. రణ్‌వీర్ సింగ్ సినిమా సెట్‌ను సందర్శించి అద్భుతమైన విషయాలను వెల్లడించారు, ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ఏఏ22. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు, ఇది గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ఇప్పటికే ముంబైలో చిత్రీకరణ ప్రారంభించారు, త్వరలో విదేశాల్లో మరో భారీ షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని, పారలల్ వరల్డ్స్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త దారిలో స్టార్ వారసులు.. దర్శకులుగా మారుతున్న స్టార్ కిడ్స్‌

యాక్షన్‌ మోడ్‌లో గ్లామర్ క్వీన్స్‌.. రూటు మారుస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు

దీపావళి బరిలోకి దూసుకెళ్తున్న సినిమాలు.. గెలుపు ఎవరిదో తెలుసా ??

ఇది యాపారం అంటున్న హీరోయిన్లు.. ముద్దుగుమ్మల మాస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా

Sreeleela: హిందీలో బిజీ అవుతున్న తెలుగమ్మాయి.. ఏముందమ్మా అక్కడ..