Sandeep Reddy Vanga: గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

Updated on: Dec 27, 2025 | 3:26 PM

యానిమల్ విజయం తర్వాత సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రం స్పిరిట్ తో గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజున స్పిరిట్ పై ఇచ్చిన హింట్ వైరల్ అవుతోంది. ప్రభాస్ పోలీస్ గెటప్‌లో, తృప్తి దిమ్రి పక్కన ఈ భారీ ప్రాజెక్ట్ వెయ్యి కోట్ల సినిమాల జాబితాలో చేరడం ఖాయమని యూనిట్ గుసగుసలు.

ప్రస్తుతం అందరూ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా గురించి మాట్లాడుకుంటుండగా, ప్రభాస్ స్పిరిట్ చిత్రం గురించి ఇచ్చిన హింట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సందీప్ పుట్టినరోజున ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి, “నువ్వేం క్రియేట్ చేస్తున్నావో అందరూ ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాం” అని ప్రభాస్ అన్నారు. ఈ మాటలు స్పిరిట్ పై ప్రభాస్ పెట్టుకున్న నమ్మకాన్ని, ఆ సినిమా భారీ క్యాన్వాస్‌ను స్పష్టం చేస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Animal: జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌

Champion Movie : కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్

Esha Review: కథ లేదు.. కానీ భయం ఉంది! ఈషా రివ్యూ