Samntah – Naga Chaitanya: భర్త కాదు..మాజీ భర్త..గుర్తుపెట్టుకోండి..! సమంత ఘాటు సమాధానం..

|

Jul 23, 2022 | 10:00 AM

ఫర్ ది ఫస్ట్‌ టైమ్ తమ మారిటల్ లైఫ్‌పై నోరు విప్పింది సమంతా రూత్‌ ప్రభు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్ కరణ్‌ షోలో సమంత గెస్ట్‌గా వచ్చారు.

Published on: Jul 23, 2022 10:00 AM