Samantha: సమంత ఇంట తీవ్ర విషాదం దుఃఖంలో సామ్ !!
సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె త్రండి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. సమంత కూడా తన ఇన్‌స్టా వేదికగా ఇదే విషయాన్ని తెలిసయజేసింది. బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో.. అంటిల్ వి మీట్ ఎగైన్ డాడ్ అంటూ... స్టేటస్‌ను పోస్ట్ చేసింది. ఇక మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే సమంత ఫాదర్ జోసెఫ్... సమంత విడాకులు తీసుకున్న టైంలో మాత్రం మీడియాతో మాట్లాడారు.
కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు. సమంత అంటే ఆమె తండ్రి జోసెఫ్ ప్రభుకు చాలా ఇష్టం. సామ్ కోరుకున్న రంగంలో రాణించేందుకు చాలా సపోర్ట్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో సమంత చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. జోసెఫ్ ప్రభు మరణవార్త తెలిసి.. సమంత అభిమానులు షాకయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ప్రభాస్ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!
ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్
TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై