Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా

Updated on: Dec 04, 2025 | 4:52 PM

నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం ఇషా యోగా కేంద్రంలో అత్యంత నిరాడంబరంగా జరిగింది. డిసెంబర్ 1న లింగభైరవి ఆలయంలో భూత శుద్ధి వివాహం పద్ధతిలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారు. మహిళా పూజారిచే వివాహ క్రతువు నిర్వహించబడింది. నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ అధికారికంగా జరిగింది.

నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ అధికారికంగా జరిగింది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రం, లింగభైరవి ఆలయంలో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహ క్రతువును “భూత శుద్ధి వివాహం” అనే ప్రత్యేక పద్ధతిలో నిర్వహించారు. ఈ పద్ధతిలో వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారని ఈశా టీమ్ వివరించింది. ఇది దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని వారు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akhanda 2: బాలయ్యకు గుడ్‌ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?

‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్‌ స్టేషన్‌కు శేఖర్ బాషా!

సామ్‌ లాగే ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ??

హైద్రాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ.. దానికంటే పెద్దగా ఉండబోతుందా

Avatar 3: జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్ 3 గ్రాండ్‌ రిలీజ్‌.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే