అల్లు కనకరత్నమ్మ భౌతికకాయానికి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నివాళులు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నం తెల్లవారుజామున కన్నుమూశారు. కనకరత్నం భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అల్లు కనకరత్నమ్మ భౌతికకాయానికి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నివాళులర్పించారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నం తెల్లవారుజామున కన్నుమూశారు. కనకరత్నం భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా అల్లు అరవింద్, అల్లు అర్జున్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా.. అల్లు కనకరత్నమ్మ భౌతికకాయానికి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నివాళులర్పించారు.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

