ఆస్కార్‌ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో RRR

|

Jan 17, 2023 | 9:00 PM

జెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా మాత్రమే తెరకెక్కిన ట్రిపుల్ ఆర్.. ఇప్పుడు అంతకు మించిన రేంజ్‌కెళ్లెంది. పాన్ ఇండియాతో పాటు.. పాన్ వరల్డ్ సినిమా క్యాటగిరీలో చేరిపోయింది.

జెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా మాత్రమే తెరకెక్కిన ట్రిపుల్ ఆర్.. ఇప్పుడు అంతకు మించిన రేంజ్‌కెళ్లెంది. పాన్ ఇండియాతో పాటు.. పాన్ వరల్డ్ సినిమా క్యాటగిరీలో చేరిపోయింది. వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర నోటబుల్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక అవార్డుల లోనూ.. నయా హిస్టరీని క్రియేట్ చేస్తోంది. ఇంటర్నేషనల్‌గా ఇండియన్ సినిమాకు రాని అవార్డులను వచ్చేలా చేసుకుంటూ.. ఇండియన్ సినిమాను వరల్డ్‌ సినిమాస్‌లో నిలబెడుతోంది. ఎస్ ! ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్ గా.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెటర్నెటీలో క్రిటిక్స్ అవార్డ్స్‌ను అందుకున్న ట్రిపుల్ ఆర్… రెండవ ఆస్కార్ అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌లో రెండు క్యాటగిరీలో నామినేట్ అయి అంందర్నీ షాక్ అయ్యేలా చేసింది. అందులో ఓ క్యాటగిరీలో ఏకంగా అవర్డు గెలిచేసి.. త్రూ అవుట్ వరల్డ్ సెన్సేషన్ గామారిపోయింది. ఇక ఈ అవార్డుకు తోడు తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులో .. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్‌ ఫిల్మ్ అవార్డును అందుకుని అందర్నీ ఖుషీ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘విదేశీ ఉత్తమ భాషా చిత్రంగా RRR’ సంబరాల్లో జక్కన్న టీం

ఈ కలెక్షన్లు నిజమేనా ?? ఫేకా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే

Published on: Jan 17, 2023 09:00 PM