Ram Gopal Varma: అబ్బో… అన్నా- చెల్లి మాట ముచ్చట

|

Aug 04, 2023 | 9:39 AM

సందట్లో సడేమియా అంటే ఏంటో తెలుసా..! పోనీ..! మధ్యలో పూనమ్ ఆర్జీవీ ట్వీట్ల ముచ్చట తెలుసా..! ఎస్! ఓ పక్క బ్రో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయిన వేళ.. ఏపీ మినిస్టర్ అంబటి.. ఇది హిట్టు కాదు ఫట్టు అంటూ.. ప్రెస్ మీట్లు పెట్టి మరీ అరిచిగీపెడుతున్న వేళ.. ఇంకో పక్క బ్రో సినిమా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్.. ఈ సినిమా హిట్ట అంటూ.. పక్కా గా చెబుతున్న వేళ...

సందట్లో సడేమియా అంటే ఏంటో తెలుసా..! పోనీ..! మధ్యలో పూనమ్ ఆర్జీవీ ట్వీట్ల ముచ్చట తెలుసా..! ఎస్! ఓ పక్క బ్రో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయిన వేళ.. ఏపీ మినిస్టర్ అంబటి.. ఇది హిట్టు కాదు ఫట్టు అంటూ.. ప్రెస్ మీట్లు పెట్టి మరీ అరిచిగీపెడుతున్న వేళ.. ఇంకో పక్క బ్రో సినిమా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్.. ఈ సినిమా హిట్ట అంటూ.. పక్కా గా చెబుతున్న వేళ… టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఓ ట్వీట్ చేశారు. ఎవరి పేరు మెన్షన్ చేయకుండా.. ఎవరిని ట్యాగ్ కూడా చేయకుండా… రాజకీయాలు చాలా ఎంటర్ టైనింగ్ గా మారాయని.. ఎంటర్‌ టైన్మెంట్ ఏమో సీరియస్‌ అయిందని ట్వీట్ చేశారు. జెస్ట్ థాట్స్ అంటూ తన ట్వీట్‌ కు హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశారు. ఇక పూనమ్ చేసిన ఇదే ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అది కాస్తా ఆర్జీవీ దృష్టిలో పడింది. ఇక అంతే …! అమ్మాయిలను కానీ.. అందులోనూ హీరోయిన్లు కానీ… ఎప్పుడూ సిస్టర్ అని అనని ఆర్జీవీ.. ఏకంగా సిస్టర్ అంటూ.. పూనమ్‌ ట్వీట్‌కు అడగకపోయినా.. అవసరం లేకపోయినా రిప్లై ఇచ్చారు. తన స్టైల్లో ఓ ట్వీట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో పవన్‌ చాలా గ్రేట్ అబ్బా…

Hukum Song: టాలీవుడ్‌ పై స్టార్‌ హీరోల మూకుమ్మడి హుకుం

Bro Movie: అనుకుంటే.. పాతాళానికి పడేస్తా’ అంబటికి.. బ్రో ప్రొడ్యూసర్‌.. స్ట్రాంగ్ వార్నింగ్

Bro The Avatar: దిమ్మతిరిగే లాభం బ్రేక్ ఈవెన్‌ను దాటేసిన బ్రో

Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??