ఐ బొమ్మ రవిని రాబిన్ హుడ్ అని పోల్చడాన్ని తప్పుబట్టిన RGV వీడియో
ఐ బొమ్మ రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తప్పుబట్టారు. పైరసీకి పాల్పడే వారిని పట్టుకోవడం కష్టం కాబట్టి, చూసే 100 మందిని అరెస్ట్ చేయాలని ఆయన సూచించారు. భయం మాత్రమే పరిష్కారమని, నైతిక విలువలు కాదని వర్మ అభిప్రాయపడ్డారు. టికెట్ల ధరలు అధికమైతే పైరసీని సమర్థించే వారి లాజిక్‌ను ఆర్జీవి విశ్లేషించారు.
ఐ బొమ్మ రవి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారారు. పైరసీ కంటెంట్, ఐ బొమ్మ రవి గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని ఆర్జీవి పూర్తిగా తప్పుబట్టారు. రాబిన్ హుడ్ హీరో కాదనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పైరసీ చేసేవారిని పట్టుకోవడం కష్టమని, అయితే పైరసీ కంటెంట్‌ను చూసేవారిని పట్టుకోవడం సులభమని ఆర్జీవి పేర్కొన్నారు. సమయం ఆదా చేసుకోవడానికి తాను కూడా పైరసీ కంటెంట్ చూస్తానని ఆయన వెల్లడించారు.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
