RGV: ఆర్జీవీకి బిగ్‌ షాక్‌.. 3 నెలల జైలు శిక్ష

Updated on: Jan 24, 2025 | 2:00 PM

టాలీవుడ్‌ మోస్ట్ సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు కోర్టు బిగ్‌షాక్‌ ఇచ్చింది. ఆరేళ్ల కిందట జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మెడకు చుట్టుకుంది. నాటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. ఆర్‌జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

టాలీవుడ్‌ మోస్ట్ సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు కోర్టు బిగ్‌షాక్‌ ఇచ్చింది. ఆరేళ్ల కిందట జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మెడకు చుట్టుకుంది. నాటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. ఆర్‌జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే..ఒకప్పుడు బాగా ఫామ్‌లో ఉన్న ఆర్జీవీ ఈ మధ్యకాలంలో డల్ అయ్యాడు. ఆర్టీవీ ఏం ట్వీట్‌ చేసినా..ఏం మాట్లాడినా.. అదో సన్సేషన్‌ అవుతుంది. ఇలా ఆర్జీవీ చేసే సినిమాలు హిట్, ఫ్లాప్‌లకన్నా కూడా తన మాటల తూటాలే ఎక్కువగా ఫేమస్ అయిపోయాయి. అదే సమయంలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. అయితే ఇప్పుడు తన ప్రవర్తన పట్ల, తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: బాలయ్య పాట పాడితే.. ఎవరైనా చిందులేయాల్సిందే..

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్ కామెంట్స్

Rashmika Mandanna: ఆ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుంది.. రష్మిక షాకింగ్ కామెంట్స్

TOP 9 ET News: ఏంటీ.. చరణ్‌ సినిమాలో మోనాలిసానా? | రూ.200 కోట్లు దాటిన వెంకీ సినిమా కలెక్షన్స్

డబ్బిచ్చి మరీ జైలుకెళుతున్నారు! ఏమిటీ విచిత్రం?