అకీరా చేసిన మంచి పనికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌ !! నెట్టింట్లో ఫోటో వైరల్‌

Updated on: Apr 23, 2022 | 10:00 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రిలాగే బాక్సింగ్‌, కరాటే లాంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటోన్న ఈ స్టార్‌ కిడ్‌కు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ భారీగానే ఉంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రిలాగే బాక్సింగ్‌, కరాటే లాంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటోన్న ఈ స్టార్‌ కిడ్‌కు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మొదటి సారి రక్తదానం చేశాడు అకిరా నందన్‌. ఈ విషయాన్ని అతడి తల్లి రేణు దేశాయ్‌ (Renu Desai) సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకుంది. ’18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం. అవసరంలో ఉన్నవారికి మనం ఇచ్చే అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది మన రక్తం. దయచేసి మీకు 18 ఏళ్లు నిండిన తర్వాత మీకు వీలైనంత వరకు రక్తదానం చేయండి. దాని ద్వారా మీరు ఎవరో ఒకరి ప్రాణాలని కాపాడినవారవుతారు’ అని ఆ పోస్టులో రాసుకొచ్చింది రేణు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అకీరా మంచి పని చేశాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కరిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Also Read:

షేక్ చేస్తున్న బుల్లెట్ సాంగ్ !! మరోసారి మెస్మరైజ్ చేసిన దేవీ శ్రీ !!

ఎత్తర జెండా జపాన్‌ వెర్షన్‌.. చెర్రీ, తారక్‌, అలియాలను దింపేశారంతే !!

Ram Charan: రాఖీభాయ్‌ను ఓ రేంజ్లో పొగిడేసిన చెర్రీ !!

ఓకే సినిమాలో మామా అల్లుడు !! అయితే కండీషన్‌ అప్లై అన్న అల్లుడు !!

హాస్టల్ ను బార్ చేసిన 10th క్లాస్ స్టూడెంట్స్ !! నెట్టింట ట్రేండింగ్

గా హాట్‌స్టార్ హ్యాక్ చేసిండు

Follow Us