Dhamaka: థియేటర్ ఆగమాగం.. మాస్‌ రాజా ఫ్యాన్స్ అంటే ఇట్లుంటది !!

|

Dec 25, 2022 | 9:43 AM

ఇప్పుడంటే.. మాస్ మహరాజ్ కాని అప్పుడంటే మాత్రం చండిగాడు లోకల్. జెస్ట్ లోకల్ అంతే! ఎస్ ! ఇదే డైలాగ్‌తో ఇడియట్‌ సినిమాతో తన క్రేజ్‌ను ఇండస్ట్రీలో మైలేజ్‌ ను పెంచుకున్న రవితేజ ఇప్పటికే అదే క్రేజ్‌ ను మెయిన్‌టేన్‌ చేస్తూ..

ఇప్పుడంటే.. మాస్ మహరాజ్ కాని అప్పుడంటే మాత్రం చండిగాడు లోకల్. జెస్ట్ లోకల్ అంతే! ఎస్ ! ఇదే డైలాగ్‌తో ఇడియట్‌ సినిమాతో తన క్రేజ్‌ను ఇండస్ట్రీలో మైలేజ్‌ ను పెంచుకున్న రవితేజ ఇప్పటికే అదే క్రేజ్‌ ను మెయిన్‌టేన్‌ చేస్తూ.. సూపర్ స్టార్ గా నామ్ కమాయించారు. నామ కమాయించడమే కాదు.. తన హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్‌ను కూడా పెంచుకుంటూనే వస్తున్నారు.ఇక అలా పెంచుకుంటూ వచ్చిన తన ఫ్యాన్స్ బేస్ ఇప్పుడు ధమాకా రిజెల్ట్ తో ఉప్పొంగిపోతోంది. రవితేజ నుంచి వచ్చిన మరో కిక్కిచ్చే పర్ఫర్మెన్స్‌కు కట్టలు తెంచుకునేంత ఆనందన్నా వారికి కలిగిస్తోంది. ఇక ఇదే జోష్‌తో.. సినిమా చూసిన మన రవితేజ ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. బస్తాల కొద్దీ పేపర్లు విసురుతూ.. నానా హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు కాని.. ఆ తరువాత వాళ్లు విసిరిన పేపర్లను తీయలేక.. థియేటర్ల ఓనర్స్ తల పట్టుకుంటున్నారు.మనుషులను పెట్టి మరీ… గంటల కొద్దీ పని చేయించి మరీ.. థియేటర్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే ఒకటి బయటికి రావడంతో.. రవితేజ ఫ్యాన్స్ కథ మామూలుగా లేదనే కామెంట్‌ను కూడా వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొలి రోజు కలెక్షన్లలో దూసుకెళ్లిన మాస్ రాజా !! ధమాకా వసూళ్లు ఎంతో తెలుసా ??

బాలయ్య పవన్‌ కలిసిన వేళ !! ఎక్కడంటే ??

Nikhil: ఫ్యాన్స్ కు ఓ స్వీట్ షాక్ ఇచ్చిన హీరో నిఖిల్

Published on: Dec 25, 2022 09:43 AM