మరో 3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారిపోతుంది.. రష్మిక పోస్ట్‌ వైరల్‌

|

Jul 16, 2022 | 10:30 AM

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఓవైపు చేతి నిండా ఆఫర్లు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇన్ స్టా లో తన పెట్స్ ఫోటోస్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. రష్మికకు “ఆరా’ అనే కుక్కపిల్ల ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక ఇంట్లోకి పిల్లి వచ్చి చేరింది. దాని పేరు స్నో అంటూ ఫాలోవర్లకు పరిచయం చేసింది. ఆరా, స్నో రష్మిక బెడ్ పై ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. తాను పడుకునేవరకు వారిద్దరూ అలాగే చూస్తూ ఉంటారని క్యాప్షన్ ఇచ్చింది రష్మిక.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రౌడీతో డేటింగ్‌ చేయాలనుంది.. విజయ్‌ ఏమన్నారంటే ??

Viral Video: పాముల సరస్సు మీరు ఎప్పుడైనా చూసారా ?? ధైర్యం ఉంటేనే ఓ లుక్ వేయండి

లారీ ఆపి రోడ్డుపై యువకుల నాగిని డ్యాన్స్‌.. ఇందుకు అసలు కారణం తెలుసా ??

కలలో మరో వేరే మహిళతో భర్త రొమాన్స్‌.. నిద్రలో నుంచి భార్య లేచి ఏం చేసిందో తెలుసా ??

క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడు.. తన స్నేహితులు ఏం చేశారో తెలుసా !!

 

Published on: Jul 16, 2022 10:30 AM