వర్కింగ్ అవర్స్‌పై స్పందించిన రష్మిక
నటి రష్మిక మందన తన పని విధానం, కుటుంబం, భవిష్యత్తు పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓవర్‌వర్క్ చేస్తానని, అయితే అది తన వ్యక్తిగతమని తెలిపారు. పిల్లల గురించి ఆలోచించడం లవబుల్‌గా అనిపిస్తుందని, వారి కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. ఆమె మాటలతో కెరీర్ బ్రేక్‌పై అభిమానుల్లో చర్చ మొదలైంది.
నటి రష్మిక మందన ఇటీవల తన పని వేళలు, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తరచుగా ఓవర్‌వర్క్ చేస్తానని, అయితే అది తన వ్యక్తిగత ఎంపిక అని, అందరూ అలా చేయాలని తాను చెప్పడం లేదని రష్మిక స్పష్టం చేశారు. తనకు ఇష్టమైన వారు ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఉండలేనని, స్వయంగా వెళ్లి పని పూర్తి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట జీవనశైలి దీర్ఘకాలంలో తప్పకుండా ఉపయోగపడుతుందని రష్మిక మందన అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prashanth Varma: ప్రశాంత్ వర్మ Vs నిర్మాతలు.. నిజమేనా ??
నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే
రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నవంబర్ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??
