కూతురికి కోట్ల గిఫ్ట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. ఏం ఇచ్చాడో తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
పిల్లలకు చిన్నా చితకా గిఫ్టులు మనం ఇస్తామేమో.. కానీ స్టార్ సెలబ్రిటీలు అలా కాదుగా.. వాళ్లు ఎలాగైనా వేరేలెవల్ గిప్ట్స్ ఇస్తారు. బాలీవుడ్ యానిమల్ రణ్బీర్ అండ్ ఆలియా కూడా అదే చేశారు. ఈ స్టార్ కపుల్ 250 కోట్లు పెట్టి.. ముంబాయ్‌లో నిర్మించుకుంటున్న తమ ఇంటిని కూతురు రాహాకి గిఫ్ట్ గా ఇస్తున్నారట.
పిల్లలకు చిన్నా చితకా గిఫ్టులు మనం ఇస్తామేమో.. కానీ స్టార్ సెలబ్రిటీలు అలా కాదుగా.. వాళ్లు ఎలాగైనా వేరేలెవల్ గిప్ట్స్ ఇస్తారు. బాలీవుడ్ యానిమల్ రణ్బీర్ అండ్ ఆలియా కూడా అదే చేశారు. ఈ స్టార్ కపుల్ 250 కోట్లు పెట్టి.. ముంబాయ్‌లో నిర్మించుకుంటున్న తమ ఇంటిని కూతురు రాహాకి గిఫ్ట్ గా ఇస్తున్నారట. ఈ ఇంటిని తన కూతురు పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించనున్నారట.
Published on: Mar 30, 2024 08:26 PM
వైరల్ వీడియోలు
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

