Double Ismart: ఇస్మార్ట్ ప్లాన్ గీసిన పూరీ..! నెక్స్ట్ లెవల్ అంతే..

Updated on: May 07, 2024 | 9:42 PM

ముంబైలో డబుల్ ఇస్మార్ట్ టీం కీలక షెడ్యూల్ మొదలు పెట్టారు. రామ్, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ముంబైలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు పూరీ జగన్నాథ్. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. జూన్‌లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.