RGV: మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ... ( వీడియో )
Rgv Deyyam

RGV: మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ… ( వీడియో )

|

Apr 07, 2021 | 8:42 PM

RGV: హరర్ సినిమాలతో ఆడియన్స్‏ను అదే రేంజ్‏లో భయపెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అయితే గత కొంత కాలంగా ఆర్జీవి తన రూటు మార్చుకున్నాడు. కేవలం కాంట్రావర్సి సినిమాలపైనే ఫోకస్ చేశాడు ఆర్జీవి. ఇవే కాకుండా.. లాక్ డౌన్ సమయంలో ఏకంగా ఫోర్న్ మీడియాను తలపించేలా సినిమాలను తెరకెక్కించి అందిరికి షాక్ ఇచ్చాడు