Ram Charan – NTR: వావ్.. ?? జపాన్ ఫేస్ కవర్‌గా RR.. ఇది కదా తెలుగోడి సత్తా..
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఇప్పటికీ సంవత్సరం కావొస్తున్నా.. ఈ మూవీ బజ్ ఇంకా ఆగడం లేదు. అందులోనూ.. జపాన్లో తుఫాన్ క్రియేట్ చేయడం మానుకోవడం లేదు. ఇక ఇప్పటికే అక్కడ సూపర్ డూపర్ కలెక్షన్స్‌తో.. హౌస్ ఫుల్ షోలతో దూసుకుపోతున్న మన స్టార్ హీరోలు..
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఇప్పటికీ సంవత్సరం కావొస్తున్నా.. ఈ మూవీ బజ్ ఇంకా ఆగడం లేదు. అందులోనూ.. జపాన్లో తుఫాన్ క్రియేట్ చేయడం మానుకోవడం లేదు. ఇక ఇప్పటికే అక్కడ సూపర్ డూపర్ కలెక్షన్స్‌తో.. హౌస్ ఫుల్ షోలతో దూసుకుపోతున్న మన స్టార్ హీరోలు.. ఇప్పుడు మరో ఘనత సాధించారు. ఎస్ ! ట్రిపుల్ ఆర్ సినిమాతో.. అందులోని వారి సూపర్ డూపర్ యాక్టింగ్‌తో.. మాంచి ఫ్యాన్స్ బేస్ పెంచుకున్న మన హీరోలు.. ఇప్పుడు జపాన్ ఫేస్‌గా మారిపోయారు. అక్కడి ఫేమస్ అండ్ ప్రెస్టీజియన్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అయిన అనన్ మ్యాగజైన్‌లో స్థానం సంపాదించుకున్నారు. వారి లేటెస్ట్ ఎడిషెన్లో కఫర్ ఫోటోలుగా అచ్చయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..