'నా చావుకు దిల్ రాజు, శంకర్ కారణం' రామ్‌ చరణ్‌ ఫ్యాన్ సూసైడ్ నోట్..

‘నా చావుకు దిల్ రాజు, శంకర్ కారణం’ రామ్‌ చరణ్‌ ఫ్యాన్ సూసైడ్ నోట్..

Phani CH

|

Updated on: Oct 01, 2023 | 9:04 PM

తమ ఫెవరెట్ హీరోల సినిమా అప్డేట్స్ చెప్పడంటూ.. వెంటబడి.. వేధించి.. బతిమిలాడే అభిమానులు.. అప్పుడప్పుడు కాస్త వైలెంట్ అవుతుంటారు. సోషల్ మీడియా వేదికగా.. తమ హీరోపై.. అప్డేట్స్ అంటూ ఒత్తిడి తెస్తుంటారు. ఆ మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌ కు అల్టిమేటం జారీ చేస్తుంటారు. దాంతో పాటే.. తిడుతుంటారు. తీవ్ర విమర్శలు చేస్తుంటారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఫ్యాన్ మాత్రం సూసైడ్ నోట్ అంటూ కొత్తగా ఓ రాశారు.

తమ ఫెవరెట్ హీరోల సినిమా అప్డేట్స్ చెప్పడంటూ.. వెంటబడి.. వేధించి.. బతిమిలాడే అభిమానులు.. అప్పుడప్పుడు కాస్త వైలెంట్ అవుతుంటారు. సోషల్ మీడియా వేదికగా.. తమ హీరోపై.. అప్డేట్స్ అంటూ ఒత్తిడి తెస్తుంటారు. ఆ మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌ కు అల్టిమేటం జారీ చేస్తుంటారు. దాంతో పాటే.. తిడుతుంటారు. తీవ్ర విమర్శలు చేస్తుంటారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఫ్యాన్ మాత్రం సూసైడ్ నోట్ అంటూ కొత్తగా ఓ రాశారు. ఆ నోట్‌తో అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు ఇండస్ట్రీలోనూ తెగ హాట్ టాపిక్ అవుతున్నారు. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ శంకర్ డైరెక్షన్లో.. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ చేస్తున్న సినిమా గేమ్‌ చేంజర్‌. అనౌన్స్ చేసినప్పుడే.. TFI మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన ఈ సినిమా.. షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అభిమానులను ఊరిస్తూ.. ఉడికిస్తూనే ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cyber Crime: ఒక్క మెసేజ్‌తో కోటిరూపాయలు కొల్లగొట్టారు

సాగర్‌కు సరికొత్త అందం.. లేక్ ఫ్రంట్ పార్క్ రెడీ

వామ్మో.. కిటికీకి వేలాడుతూ కొండచిలువ.. ఏం చేశారో చూడండి

బాలీవుడ్ యాక్టర్ బలుపు మాటలు.. మరీ అంతొద్దు రాజా..

చడీచప్పుడు కాకుండా.. క్రిష్‌, బన్నీ నయా సినిమా ??