Jailer: జైలర్‌ ఎఫెక్ట్ కోట్లకు ఎగబాకిన అనిరుధ్‌

|

Aug 15, 2023 | 9:51 AM

తన యునిక్ కంపోజింగ్‌ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్‌ సౌండింగ్‌తో ఎట్ ప్రజెంట్ ఇండియాలోనే వన్‌ ఆఫ్ ది టాప్ అండ్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా నామ్ కమాయించిన అనిరుధ్.. ఇప్పుడు నెంబర్‌గా హిస్టరీకెక్కారు. అయితే ఇది క్రేజ్‌లోనో.. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్‌లోనో కాదు.. తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌లో ...! ఎస్ ! కోలీవుడ్‌లోకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచే తన ట్యాలెంట్తో అందర్నీ వావ్ అనిపిస్తున్న అనిరుధ్‌.. తన సాంగ్స్ అండ్ బీజీఎమ్స్‌తో..

తన యునిక్ కంపోజింగ్‌ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్‌ సౌండింగ్‌తో ఎట్ ప్రజెంట్ ఇండియాలోనే వన్‌ ఆఫ్ ది టాప్ అండ్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా నామ్ కమాయించిన అనిరుధ్.. ఇప్పుడు నెంబర్‌గా హిస్టరీకెక్కారు. అయితే ఇది క్రేజ్‌లోనో.. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్‌లోనో కాదు.. తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌లో …! ఎస్ ! కోలీవుడ్‌లోకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచే తన ట్యాలెంట్తో అందర్నీ వావ్ అనిపిస్తున్న అనిరుధ్‌.. తన సాంగ్స్ అండ్ బీజీఎమ్స్‌తో.. హీరోలందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. డైరెక్టర్లందరికీ తనే వన్‌ అండ్ ఓన్లీ ఛాయిస్‌గా కూడా తయారయ్యారు. ఇక ఈ క్రమంలోనే జైలర్ సినిమాకు గూస్ బంప్స్ వచ్చే రేంజ్లో మ్యూజిక్ అందించి..ఈ సినిమాకే బిగ్ అసెట్ గా మారిపోయారు. ఇక ఇప్పుడు షారుఖ్ పాన్ ఇండియన్ మూవీ.. జవాన్‌తో.. త్రూ అవుట్ ఇండియా రీసౌండ్‌ చేస్తున్నారు అనిరుధ్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవర కోసం గాల్లో రక్త తర్పణం.. తమిళ్‌ తంబీల వింత మొక్కు

Bhola Shankar: మొత్తానికి 55కోట్లు గంగపాలు..

Chiranjeevi: చిరు సీరియస్ డెసిషన్ డైరెక్టర్స్‌కు వార్నింగ్ ??

Bhola Shanklar: బుక్ మై ఫో ఎఫెక్ట్.. పరువు పోయిందిగా !!

2 సినిమాల దెబ్బతో దిక్కుతోచని స్థితిలో ప్రొడ్యూసర్‌ !!

 

 

Published on: Aug 15, 2023 09:49 AM