Radhika Apte: మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాధిక ఆప్టే

Updated on: Dec 20, 2025 | 4:21 PM

రాధికా ఆప్టే సినీరంగంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన తొలి సినిమా అనుభవాన్ని "హారిబుల్"గా అభివర్ణించారు. తనకు డబ్బులు ఇవ్వలేదని, సరైన వసతి కల్పించలేదని తెలిపారు. గతంలో సౌత్ హీరోలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. నటి రాధికా ఆప్టే తరచుగా తన బోల్డ్ యాక్టింగ్, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు.

నటి రాధికా ఆప్టే తరచుగా తన బోల్డ్ యాక్టింగ్, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆమె సినీ పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ తొలి నాళ్ల అనుభవాలను గుర్తు చేసుకుంటూ, తన మొదటి చిత్రం “హారిబుల్ ఎక్స్పీరియన్స్” అని పేర్కొన్నారు. ఆ సినిమాకు తనకు పారితోషికం ఇవ్వలేదని, షూటింగ్ సమయంలో సరైన వసతి కూడా కల్పించలేదని రాధిక ఆప్టే తెలిపారు. అందుకే ఆ సినిమా గురించి గుర్తు చేసుకోవడానికి తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Taapsee Pannu: జుట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన తాప్సీ

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్‌ ప్రకటన

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌

మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు