Pushpa Press Conference: పుష్ప టీం ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ వీడియో
అల వైకుంఠపురములో సినిమాలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో ఊరమాస్ లుక్‌లో పుష్పరాజ్ అవతారం ఎత్తారు బన్నీ.
Published on: Dec 16, 2021 07:06 PM