Bollywood Vs Pushpa 2: బన్నీ క్రేజ్‌తో.. బాలీవుడ్‌ హీరోల గుండెల్లో గుబులు..! పుష్పగాడి రూల్ అంతే..!

Updated on: Apr 09, 2023 | 8:47 AM

బాలీవుడ్‌ హీరోల్లో గుబులు పుట్టిందా..? పెద్దపులినే వెనకడుగేసే రేంజ్లో ఐకాన్ స్టార్ అడుగు పడిందో లేదో.. వారిలో వణుకు మొదలైందా...? ఇక పుష్ప రాజ్‌ రూలింగ్ స్టార్ట్ అవనుందనే హింట్.. వారికి దిమ్మతిరిగే రేంజ్లో చేరిపోయిందా..?

బాలీవుడ్‌ హీరోల్లో గుబులు పుట్టిందా..? పెద్దపులినే వెనకడుగేసే రేంజ్లో ఐకాన్ స్టార్ అడుగు పడిందో లేదో.. వారిలో వణుకు మొదలైందా…? ఇక పుష్ప రాజ్‌ రూలింగ్ స్టార్ట్ అవనుందనే హింట్.. వారికి దిమ్మతిరిగే రేంజ్లో చేరిపోయిందా..? ఇప్పటికే బాక్సాఫీస్‌ ఏలుతున్న బాలీవుడ్‌ బడా హీరోలు.. గద్దెదిగాల్సిన టైమొచ్చిందా..? చిన్న గ్లింప్స్‌తో.. ఒక్క ఫోటోతో.. బన్నీ రికార్డ్‌ల.. ఖాతా బాలీవుడ్లో మొదలైందా? అంటే అవుననే అంటోంది.. బాలీవుడ్‌ మీడియా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..