Pushpa 2: దిమ్మతిరిగే అప్డేట్.. అవతార్2 తో పాటే.. పుష్ప 2 టీజర్..
అవతార్ 2 చూసేందుకు రెడీ అవుతున్న వారికి దిమ్మతిరిగే బోనస్. డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న... ఈ సినిమా చూడాలనుకున్న వారికి పుష్ప టీం ఇస్తోంది ఓ సర్‌ప్రైజ్.
అవతార్ 2 చూసేందుకు రెడీ అవుతున్న వారికి దిమ్మతిరిగే బోనస్. డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న… ఈ సినిమా చూడాలనుకున్న వారికి పుష్ప టీం ఇస్తోంది ఓ సర్‌ప్రైజ్. ఎస్ ! పుష్ప 1 చివర్లో ఫైర్ అవుతూ కనిపించిన పుష్ప రాజ్ ను.. పుష్ప 2 లో ఎలా ఉండబోతున్నారో చూపించేందుకు రెడీ అవుతోంది మైత్రీ మేకర్స్ అండ్ టీం. అందుకోసం అవతార్ 2 రిలీజ్ అయ్యే రోజును సెలక్ట్ చేసుకుంది. ఆ సినిమా రిలీజ్ రోజే.. పుష్ప2 టీజర్ ను థియేటర్లలో స్క్రీనింగ్ చేసుందుకు డెసీషన్ తీసుకుంది. అందుకోసమే అన్నట్టు.. తాజాగా షూటింగ్‌ను పరిగెత్తించే ప్లాన్ గీసింది. బన్నీని కూడా రంగంలోకి దించి ఓ షెడ్యూల్లో షూటింగ్ కు కూడా స్టార్ట్ చేసింది.
వైరల్ వీడియోలు
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

