Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ నన్ను బెదిరిస్తోంది : జోస్టర్ ఫిల్మ్ మెంబర్ హేమ

| Edited By: Ravi Kiran

Apr 26, 2022 | 12:24 PM

జీవిత రాజశేఖర్ పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు జోస్టర్ ఫిల్మ్ మెంబర్స్. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. జీవిత చేసిన రిప్లై రియాక్టయ్యారు.

Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు జోస్టర్ ఫిల్మ్ మెంబర్స్. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. జీవిత చేసిన రిప్లై రియాక్టయ్యారు. మా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేశారని ఆరోపించింది కోటేశ్వరరాజు భార్య హేమ. జీవితా రాజశేఖర్ లాంటి ప్రమాదకర వ్యక్తిని తన జీవితంలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిట్టు కొట్టాక ఊసరవెల్లిలో మారిపోయారన్నారు. జీవితా రాజశేఖర్ నుంచి తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని.. వాటిని త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారామె.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mani Ratnam: ‘దక్షిణాది సినిమాల విజయాలను ఎవ్వరూ ఆపలేరు’.. మణిరత్నం సంచలన కామెంట్స్

The Matrix Resurrections: ఓటీటీలో ప్రియాంక హాలీవుడ్ మూవీ.. మ్యాట్రిక్స్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Pawan Kalyan : స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. శరవేగంగా హరిహర వీరమల్లు షూటింగ్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో..

Published on: Apr 26, 2022 11:58 AM