Ram Charan: అమ్మమ్మ కడసారి చూపు కోసం వచ్చిన రామ్ చరణ్..

Updated on: Aug 30, 2025 | 3:42 PM

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నం తెల్లవారుజామున కన్నుమూశారు. కనకరత్నం భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్.. అల్లు అరవింద్‌, అల్లు అర్జున్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నం తెల్లవారుజామున కన్నుమూశారు. కనకరత్నం భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్, పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నాలెజినోవా అల్లు అరవింద్‌, అల్లు అర్జున్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Published on: Aug 30, 2025 03:39 PM