Priyanka Mohan: ఓజీ హీరోయిన్ వయ్యారాలు ఎలాంటి కుర్రాడైనా పడిపోవాల్సిందే..

Priyanka Mohan: ఓజీ హీరోయిన్ వయ్యారాలు ఎలాంటి కుర్రాడైనా పడిపోవాల్సిందే..

Rajeev Rayala

|

Updated on: Aug 08, 2024 | 2:40 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది. చాలా ముద్దుగా .. అమాయకంగా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం అనే సినిమా చేసింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది. చాలా ముద్దుగా .. అమాయకంగా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం అనే సినిమా చేసింది. ఈ సినిమా నిరాశపరచడంతో తమిళ్ ఇండస్ట్రీకి తిరిగి వెళ్ళిపోయింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నానితో సరిపోదా శనివారం అలాగే పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Aug 08, 2024 02:06 PM