ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్..ఫ్యాన్స్‌ను అలర్ట్ చేసిన టీమ్ వీడియో
ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రం నుండి మొదటి సింగిల్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతికి రానున్న ఈ హార్రర్ కామెడీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నవంబర్ 23న ఈ పాట విడుదల కానుంది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత కామెడీని ప్రయత్నించడమే కాకుండా, మొదటిసారి హార్రర్ జానర్‌లో నటిస్తున్నారు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హార్రర్ కామెడీ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
