పండుగలను టార్గెట్ చేస్తున్న ప్రభాస్.. పాపం వేరే సినిమాల సంగతేంటి
ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది. డార్లింగ్ ఒకేసారి రెండు సినిమాలతో పండగలను టార్గెట్ చేస్తున్నట్లు భరోసా ఇచ్చారు. ది రాజా సాబ్ విడుదలకు సిద్ధమవుతుండగా, ఫౌజీ వచ్చే దీపావళికి ప్లాన్ చేశారు. వీటి తర్వాత స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి భారీ ప్రాజెక్టులు వరుస కట్టనున్నాయి. స్టార్లు కూడా వేగంగా సినిమాలు చేస్తుంటే, తమ అభిమాన హీరో ప్రభాస్ నెమ్మదిగా ఉన్నారని అభిమానులు ఆందోళన చెందారు.
ఇతర స్టార్లు అందరూ వేగంగా సినిమాలు చేస్తుంటే, తమ అభిమాన హీరో ప్రభాస్ మాత్రం నెమ్మదిగా ఉన్నారని టెన్షన్ లో ఉన్నారు అభిమానులు. అయితే, అలాంటి కంగారు అవసరం లేదని, కౌంట్‌డౌన్ మొదలైందని, ఈసారి ఒకటి, రెండు పండుగలను జరుపుకుందామని ప్రభాస్ భరోసా ఇచ్చారు. గత సంవత్సరం వచ్చిన కల్కిని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. కన్నప్ప, మిరాయ్ చిత్రాలలో ఆయన కనిపించినా, అవి తమ సొంత సినిమాలు కావని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: ఇది కదా తలైవా అంటే.. రోడ్డు పక్కన భోజనం
కాంతార: చాప్టర్ 1కు అరుదైన గుర్తింపు.. రాష్ట్రపతి భవన్‌లో స్పెషల్
రికార్డులు తిరగరాసిన శ్రీశైలం రిజర్వాయర్..
AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో కొత్త లింకులు
Shilpa Shetty: చీటింగ్ కేసులో నటి శిల్పాశెట్టిపై ప్రశ్నల వర్షం
Published on: Oct 07, 2025 03:20 PM
