Prabhas: రన్నర్‌లా ప్రభాస్.. స్పోర్ట్స్ నేపథ్యంలో న్యూ ఫిల్మ్(Video)
ఇప్పుడు ప్రభాస్ ఓ ఇంటర్నేషనల్ స్టార్. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ఇటు నేషనల్ మీడియాతో పాటు అటు ఇంటర్నేషన్ మీడియా కూడా ఆ సినిమాపై ఫోకస్ పెడుతుంది. అంతే కాదు ప్రభాస్ అప్‌కమింగ్ ఫిల్మ్స్ అండ్ .. మెస్ట్ హ్యాపెనింగ్ ఇష్యూస్ని కూడా కవరేజ్ చేస్తుంటుంది. అలా తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా 'స్పిరిట్' గురించి నెట్టింట చాలా న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి.