Chiranjeevi: మెగాస్టారంటే అదీ..! ఓకే నెలలో నాలుగు సినిమాలు(Video)
యంగ్ హీరోలకు సవాల్ విరుతున్నారు మెగాస్టార్. సంవత్సరానికి ఒకే సినిమా చేస్తాం అంటూ మడి కట్టుకుని కూర్చునే వారికి షూటింట్ మజా ఏంటో చెప్పకనే చెబుతున్నారు. ఒకే సారి 4 సినిమా పనులతో బిజీగా మారి.. సినిమాల సంఖ్య పెంచాలి.. ఇండస్ట్రీ కళకళలాడాలనే స్టేట్ మెంట్‌ను స్ట్రాంగ్ గా పాస్ చేస్తున్నారు. మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే అని వారందరి చేత అనిపించుకుంటున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos