Akhanda Team Visit Simhachalam Temple: అప్పన్న సన్నిధిలో అఖండ టీమ్.. వీడియో

Akhanda Team Visit Simhachalam Temple: అప్పన్న సన్నిధిలో అఖండ టీమ్.. వీడియో

Phani CH

|

Updated on: Dec 09, 2021 | 12:18 PM

బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన ‘అఖండ’ భారీ విజయం సాధించడంతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి 100 కోట్ల వైపు దూసుకుపోతుంది. దీంతో ‘అఖండ’ టీం ఇవాళ విజయోత్సవ సభని ఏర్పాటు చేశారు.

Published on: Dec 09, 2021 12:09 PM