Pooja Hegde: మాస్ పల్స్ తెలిసిందన్న పూజాహెగ్డే.. ఇక దుమ్ము దుమారమే

Updated on: Jan 22, 2026 | 5:17 PM

నటి పూజా హెగ్డే తన కెరీర్‌లో కమర్షియల్ సినిమాలు తనకు మాస్ పల్స్ ను అర్థం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడ్డాయని తెలిపారు. పాన్ ఇండియా లక్ష్యంగా చేసిన ప్రయత్నాలు, వరుస ఫెయిల్యూర్స్ తర్వాత, ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి సారించిన పూజా, గ్లామర్ పాత్రలకు బ్రేక్ ఇచ్చి నటిగా నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

నటి పూజా హెగ్డే తన కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను పక్కనపెడితే, వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడం తనకు మాస్ పల్స్ ను అర్థం చేసుకోవడానికి బాగా సహాయపడిందని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో పాన్ ఇండియా హీరోయిన్ కావాలనే లక్ష్యంతో రిస్క్ చేసిన పూజా, తడబడ్డారు. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో బ్రేక్ తీసుకోవడం, ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్‌తో ఆమె కెరీర్ గాడి తప్పింది. కొంతకాలంగా సౌత్, నార్త్ ఇండిస్ట్రీల్లో పూజా పేరు వినిపించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్లామర్ డోస్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఫ్యాన్స్ కోసం తప్పదు బాస్ అంటున్న ముద్దుగుమ్మ

Aamir Khan: డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఆమిర్ ఖాన్ కామెంట్‌.. అబ్బా ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

Rashmika Mandanna: ఎవరు ఏమైనా అనుకోని.. నా దారి రహదారి అంటున్న రష్మిక మందన్న

సమ్మర్ బరిలో మెగా హీరోల జోరు.. వరుసగా నాలుగు సినిమాలు

ఫ్యామిలీ బొమ్మ తియ్.. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయ్..