Pawan Kalyan OG Movie: ఓజీ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్.. పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్.. లైవ్ వీడియో.. 

Updated on: Oct 02, 2025 | 5:10 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ OG బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.. భారీ అంచనాలతో రిలీజైన ఓజీ సినిమా అనుకున్నంత రేంజ్ లో దుమ్మురేపుతోంది.. మొదటిరోజు నుంచి ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్యాంగ్స్ వార్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో పవన్ ఎలివేషన్స్, యాక్టింగ్, తమన్ బీజీఎమ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ OG బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.. భారీ అంచనాలతో రిలీజైన ఓజీ సినిమా అనుకున్నంత రేంజ్ లో దుమ్మురేపుతోంది.. మొదటిరోజు నుంచి ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్యాంగ్స్ వార్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో పవన్ ఎలివేషన్స్, యాక్టింగ్, తమన్ బీజీఎమ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నాలుగైదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతుంది. ఇందులో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, సత్య రాజ్ కీలకపాత్రలు పోషించగా.. తమన్ మ్యూజిక్ ఇరగదీశాడు.. ఓజీ సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో.. చిత్ర యూనిట్ బుధవారం సెలబ్రేషన్స్ నిర్వహించింది. హైదరాబాద్ లో ఓజీ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్పీచ్ చూడండి..

Published on: Oct 01, 2025 07:30 PM