Pawan Kalyan Jalsa Re-Release: థియేటర్లను ఆగం చేస్తున్న పవన్ మేనియా.. ఇది పండగరోజే కాదు అంతకుమించి..
పవన్ ఫ్యాన్స్‌కు పవన్ దేవర మాత్రమే కాదు అంతకు మించి..! సెప్టెంబర్ 2 ఆయన ఫ్యాన్స్ కు పండగ రోజే కాదు.. అంతకు మించి..! ఆ రోజు సబంరాలు అంబరాన్ని అంటటడమే కాదు.. అంతకు మించి..!
పవన్ ఫ్యాన్స్‌కు పవన్ దేవర మాత్రమే కాదు అంతకు మించి..! సెప్టెంబర్ 2 ఆయన ఫ్యాన్స్ కు పండగ రోజే కాదు.. అంతకు మించి..! ఆ రోజు సబంరాలు అంబరాన్ని అంటటడమే కాదు.. అంతకు మించి..! ఎందుకంటే.. పవన్ రీ రిలజ్‌లే మొదలయ్యాయి ఇప్పటి నుంచి! ఎస్ ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా… ఆయన సూపర్ డూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ . రీ రిలీజ్ చేయడమే కాదు… వాటితో పవన్ మేనియాను మరో సారి విశ్వవ్యాప్తం చేస్తున్నారు ఈ మెగా ఫ్యాన్స్ . ఇక ఇప్పటికే తమ్ముడు సినిమా రిలీజ్ చేసిన మేకర్స్…ఆ సినిమాకొచ్చిన రెస్పాన్స్ చూసి స్టన్ అయ్యారు. థియేటర్లు షేక్ అవ్వడం చూసి షాకయ్యారు. ఇక అదే క్రేజ్‌ను సెప్టెంబర్ 1 న రిలీజ్ అయిన జల్సా సినిమాకూ కంటిన్యూ చేస్తున్నారు ఫ్యాన్స్ .థియేటర్లను ఆగ ఆగమాగం చేస్తూ… తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ మీద తమకున్న అన్ కండిషనల్ అండ్ అన్ లిమిటెడ్ లవ్‌ను మరో సారి మనందరికీ చూపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Pawan Kalyan: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).
Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)