Pawan Fans Video: ఇదేం అరాచకంరా అయ్యా.. థియేటర్‌ను తగలెట్టేస్తారా ఏంటి.? వైరల్ వీడియో.

Pawan Fans Video: ఇదేం అరాచకంరా అయ్యా.. థియేటర్‌ను తగలెట్టేస్తారా ఏంటి.? వైరల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 02, 2022 | 7:02 PM

ఇప్పుడు మీకో వీడియో చూపిస్తా..! పవనన్న బర్త్‌డే రోజు ఎంచక్కా జల్సా సినిమా చూసి ఎంజాయ్ చేయండ్రా నాయనా అంటే.. ఏకంగా ఫైర్ క్రాకర్స్ పట్టుకొచ్చారు.

Published on: Sep 02, 2022 07:02 PM