Pavitra Lokesh: పవిత్ర పాపం..! 'పవిత్ర' బంధంపై ట్రోల్స్.. పోలీసులను ఆశ్రయించిన నటి..

Pavitra Lokesh: పవిత్ర పాపం..! ‘పవిత్ర’ బంధంపై ట్రోల్స్.. పోలీసులను ఆశ్రయించిన నటి..

Anil kumar poka

|

Updated on: Nov 27, 2022 | 11:15 AM

తెలుగు నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ నటుడు నరేష్‏తోపాటు తన పట్ల కొన్ని వెబ్ సైట్స్, యూట్యూ్బ్ ఛానెల్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published on: Nov 27, 2022 09:59 AM