Loading video

Pawan kalyan – OG Glimpse: OG మాది.. ఎప్పటికీ మాదే.! DVV షాకింగ్ ట్వీట్ వైరల్.

|

Jan 10, 2024 | 9:41 AM

ఎవరు పుట్టిస్తారో.. లేక ఎలా పుడతాయో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో అప్‌కమింగ్ సినిమాలపై కొన్ని ఫేక్ న్యూసులు పుట్టి.. విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అవి మేకర్స్‌ను ఇబ్బంది పెట్టడమే కాదు.. నోరు విప్పేలా.. క్లారిటీ ఇచ్చుకునేలా చేస్తాయి. ఇక తాజాగా ఓటీ ప్రొడ్యూక్షన్ కంపెనీ డీవీవీ విషయంలోనే అలాగే చేశాయి. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఓ క్లియర్ కట్ అనౌన్స్‌ మెంట్ చేసే వరకు తీసుకొచ్చాయి.

ఎవరు పుట్టిస్తారో.. లేక ఎలా పుడతాయో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో అప్‌కమింగ్ సినిమాలపై కొన్ని ఫేక్ న్యూసులు పుట్టి.. విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అవి మేకర్స్‌ను ఇబ్బంది పెట్టడమే కాదు.. నోరు విప్పేలా.. క్లారిటీ ఇచ్చుకునేలా చేస్తాయి. ఇక తాజాగా ఓటీ ప్రొడ్యూక్షన్ కంపెనీ డీవీవీ విషయంలోనే అలాగే చేశాయి. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఓ క్లియర్ కట్ అనౌన్స్‌ మెంట్ చేసే వరకు తీసుకొచ్చాయి. ఎస్! సుజీత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఓజీ. డీవీవీ ప్రొడక్షన్స్‌లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతునున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఫేక్ న్యూస్ గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ప్రొడక్షన్ కంపెనీని అబాసుపాలు చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన డీవీవీ ప్రొడక్షన్స్.. తాజాగా ట్వీట్ చేసింది. #OG is ours… #OG will be forever ours… అంటూ వన్‌ లైన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు పవన్‌ కళ్యాణ్ ఫిల్మ్ను అన్‌ఫోల్డ్‌ చేయడంలో తమకు క్లారిటీ ఉందంటూ తన ట్వీట్లో కోట్ చేసింది. The hunger will be for a longer time, but the Cheetah hunt will leave nothing behind. అంటూ ఓ కొటేషన్‌తో తమ ట్వీట్‌ను ఎండ్ చేసింది. ఓజీ గ్లింప్స్‌ను కూడా మరో సారి షేర చేసింది డీవీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓజీని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos