Jr NTR: హైప్‌ పెంచుతున్న తారక్ టీమ్‌.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా

Updated on: Jan 28, 2026 | 12:46 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇటీవల భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తారక్ మేకోవర్, మలయాళ స్టార్స్ టొవినో థామస్, బిజు మీనన్‌ల భాగస్వామ్యం, రుక్మిణి వసంత్ నటనతో అంచనాలను పెంచుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. తన మునుపటి చిత్రాలకు భిన్నంగా, ఒక డిఫరెంట్ జానర్‌లో ఈ సినిమాను నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఆలస్యం అయినప్పటికీ, మేకింగ్ విషయంలో వేగం పెంచిన టీమ్, ఇటీవల మరో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్టు కొట్టు.. కార్ పట్టు..! దర్శకులకు లగ్జరీ కార్ల బహుమతులు ఇవే

Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు

Ranabali: రణబాలి రౌద్రం.. విజయ్ విశ్వరూపం

99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ